శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉత్తమ సేవలకు దిలీప్‌కు పురస్కారం

1 గంట క్రితం

kadapa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 03:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - నందలూరు: ప్రజలకు ఉత్తమ సేవలు అందించిన నందలూరు కానిస్టేబుల్ (పిసి 3433) దిలీప్ కు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం రాజంపేటలో సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన చేతుల మీదుగా ఉత్తమ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ ఈ అవార్డు అందుకోవడంతో బాధ్యతలు మరింత పెరిగాయని తెలిపారు. అవార్డు అందుకోవడంతో నందలూరు ఎస్సై మల్లికార్జున్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రాజగోపాల్, పోలీస్ సిబ్బంది దిలీప్ ను అభినందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్