బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

లారీ ఢీకొని వ్యక్తి మృతి

1 గంట క్రితం

kadapa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 09:07 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని భూమాయపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్నిగుర్తు తెలియని లారీ ఢీకొన్న సంఘటనలో పసల వెంకటయ్య(50) మృతి చెందిన సంఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం మైదుకూరు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న వెంకటయ్య తన స్వగ్రామం పప్పనపల్లె నుండి మున్సిపాలిటీ పారిశుద్ధ్య విధులకు వస్తుండగా లారీ డీకోట్టి వెళ్ళినది. లారీ వేగంగా ఢీకొట్టడంతో మృతదేహాం గుర్తుపట్టడానికి వీలు లేని విధంగా చిద్రమైనది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరుకు తరలించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్