శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జడ్పిటిసి ఎన్నికల్లో ఉద్రిక్తత - పెట్రోల్ బాంబులతో దాడులు

1 రోజు క్రితం

Tension during ZPTC elections attacks with petrol bombs
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 12:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పులివెందుల టౌన్ (కడప) : పులివెందుల జడ్పిటిసి ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. గురువారం జడ్పిటిసి ఎన్నికల సందర్భంగా మండల పరిధిలోని ఎర్రిపల్లె గ్రామంలో వైసిపి శ్రేణులపై టిడిపి శ్రేణులు పెట్రోల్ బాంబులతో దాడులు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. అలాగే కొత్తపల్లి, మోటునూతనపల్లి గ్రామాలలో టిడిపి శ్రేణులు వైసిపి మద్దతుదారులపై దాడులకు పాల్పడ్డారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్