బుధవారం, 28 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వైసిపి కార్యకర్త వాహనం దగ్ధం

1 గంట క్రితం

YCP worker's vehicle set on fire
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026, 03:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పులివెందుల టౌన్ (కడప) : వైసిపి కార్యకర్త వాహనానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టిన ఘటన మంగళవారం రాత్రి జరిగింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో వరుసగా వైసిపి నాయకుల వాహనాలను దగ్ధం చేస్తున్నారని వైసిపి శ్రేణులు ఆరోపిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి పట్టణంలోని నగరిగుట్టకు చెందిన వైసిపి కార్యకర్త నాగరాజు కి చెందిన ఎక్స్ యు వి 500 కారును దగ్ధం చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నందుకు టిడిపి నాయకులు తన కారుకు నిప్పు పెట్టారని బాధితుడు ఆరోపిస్తున్నాడు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్