తెలంగాణ : తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (TG CPGET)–2026 ఫలితాలు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఫలితాలు డౌన్లోడ్ చేసుకునే విధానం ....
1. అధికారిక వెబ్ సైట్ ను : https://cpget.tgche.ac.in/ సందర్శించండి
2. హోమ్ పేజీలో కనిపించే "TG CPGET 2026 Results / Rank Card" లింక్స్ పై క్లిక్ చేయండి.
3. మీ హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ (DOB) నమోదు చేయండి.
4. Submit బటన్ పై క్లిక్ చేయండి.
5. మీ రిజల్ట్, ర్యాంక్ కార్డు స్క్రీన్ పై కనిపిస్తుంది.
6. భవిష్యత్ అవసరాల కోసం ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.








కామెంట్‌లు (0)