సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఘనానికి అంచులు ఎన్ని?

1 గంట క్రితం

54488823863_0643eb5a8d_c.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 05:43 పూర్వాహ్నం | 8 నిమిషాల చదవడం

AP IN-SERVICE TET 2026 MATHEMATICS

గ్రూప్‌- 1 ప్రిపరేషన్‌

1. 36, 48ల గ.సా.భా.ఎంత?

A) 6 B) 8 C) 12 D) 18


2. 18, 24ల క.సా.గు.ఎంత?

A) 48 B) 60 C) 72 D) 96


3. 0.375ను భిన్న రూపంలో రాస్తే?

A) 3/5 B) 3/8 C) 5/8 D) 7/8


4. 5/6 + 7/12 = ?

A) 11/12 B) 13/12 C) 17/12 D) 19/12


5. 7/8 − 5/12 = ?

A) 7/24 B) 11/24 C) 13/24 D) 15/24


6. 3/5 × 10/9 = ?

A) 1/3 B) 2/3 C) 3/2 D) 4/3


7. 4/7 ÷ 8/21 = ?

A) 1/2 B) 3/2 C) 2/3 D) 4/3


8. 2.75 + 3.625 = ?

A) 5.375 B) 6.125 C) 6.375 D) 6.625


9. 7.5 × 0.4 = ?

A) 2 B) 3 C) 3.5 D) 4


10. 4.8 ÷ 0.6 = ?

A) 6 B) 7 C) 8 D) 9


11. క్రింది వాటిలో అభాజ్య సంఖ్య ఏది?

A) 51 B) 57 C) 61 D) 69


12. 23 × 24 = ?

A) 32 B) 64 C) 128 D) 256


13. 625 విలువ?

A) 15 B) 20 C) 25 D) 30


14. 3 729 విలువ?

A) 7 B) 8 C) 9 D) 10


15. 2-3 విలువ?

A) 8 B) 1/8 C) −8 D) −1/8


16. 240లో15% ఎంత?

A) 24 B) 30 C) 36 D) 40


17. ఒక సంఖ్యలో 25% = 45. ఆ సంఖ్య ఎంత?

A) 120 B) 150 C) 180 D) 200


18. ₹800పై12.5% తగ్గింపు ఎంత?

A) ₹80 B) ₹90 C) ₹100 D) ₹120


19. ఒక వస్తువును ₹600కు కొని ₹720కు అమ్మితే లాభ శాతం?

A) 15% B) 20% C) 25% D) 30%


20. ఒక వస్తువును ₹500కు కొని 10% నష్టంతో అమ్మితే అమ్మకపు ధర?

A) ₹440 B) ₹450 C) ₹460 D) ₹475


21. ₹2000పై8% వార్షిక రేటుతో 2 సంవత్సరాలకు సరళ వడ్డీ?

A) ₹160 B) ₹240 C) ₹320 D) ₹400


22. ₹1500కు10% సరళ వడ్డీతో 2 సంవత్సరాల తరువాత మొత్తం?

A) ₹1650 B) ₹1750 C) ₹1800 D) ₹1850


23. 3 : 5 = 21 : x అయితేx?

A) 25 B) 30 C) 35 D) 40


24. ₹720ను5 : 7 నిష్పత్తిలో పంచితే పెద్ద భాగం?

A) ₹300 B) ₹360 C) ₹420 D) ₹480


25. 4 పెన్నుల ధర ₹36 అయితే7 పెన్నుల ధర ఎంత?

A) ₹54 B) ₹63 C) ₹72 D) ₹81


26. A = 2:3, B = 4:5 అయితేA:B నిష్పత్తి?

A) 2:3:5 B) 8:12:15 C) 8:6:15 D) 6:8:10


27. 12, 18, 24, 30, 36ల సగటు?

A) 22 B) 24 C) 26 D) 28


28. 7, 9, 12, 15, 20ల మధ్యమం (Median)?

A) 9 B) 12 C) 15 D) 20


29. 4, 5, 5, 6, 5, 7, 8ల బహుళకం?

A) 4 B) 5 C) 6 D) 8


30. 8, 12, 15, 19ల పరిధి (Range)?

A) 9 B) 10 C) 11 D) 12


31. x + 17 = 42 అయితేx?

A) 15 B) 20 C) 25 D) 27


32. 3x − 5 = 16 అయితేx?

A) 5 B) 6 C) 7 D) 8


33. 2x + 7 = x + 15 అయితేx?

A) 6 B) 7 C) 8 D) 9


34. x/4 = 9 అయితేx?

A) 13 B) 27 C) 32 D) 36


35. 5(x − 2) = 20 అయితేx?

A) 4 B) 5 C) 6 D) 8


36. 2x + 3x − 7 = 18 అయితేx?

A) 4 B) 5 C) 6 D) 7


37. (a+b)2 = ?

A) a2+b2 B) a2+2ab+b2C) a2−2ab+b2D) a2−b2


38. x2 − 25 యొక్క గుణకాలు?

A) (x−5)(x+5)B) (x−25)(x+1)

C) (x−5)2D) (x+25)(x−1)


39. 3a + 5a − 2a = ?

A) 5a B) 6a C) 7a D) 8a


40. x=2, y=3 అయితే2x+3y విలువ?

A) 11 B) 12 C) 13 D) 14


41. పొడవు15 సెం.మీ.,వెడల్పు8 సెం.మీ.గల దీర్ఘచతురస్రం వైశాల్యం?

A) 46 B) 100 C) 120 D) 240


42. అదే దీర్ఘచతురస్రం చుట్టుకొలత?

A) 23 సెం.మీ. B) 46 సెం.మీ.

C) 60 సెం.మీ. D) 120 సెం.మీ.


43. చతురస్రం వైశాల్యం 196 చ.సెం.మీ.అయితే భుజం?

A) 12 B) 13 C) 14 D) 16


44. భుజం11 సెం.మీ.గల చతురస్రం చుట్టుకొలత?

A) 22 B) 33 C) 44 D) 121


45. త్రిభుజం భుజాలు 7, 8, 9 సెం.మీ.అయితే చుట్టుకొలత?

A) 21 B) 24 C) 25 D) 27


46. త్రిభుజం కోణాల మొత్తం?

A) 90° B) 180° C) 270° D) 360°


47. ఒక త్రిభుజంలోని రెండు కోణాలు550, 650. మూడవ కోణం?

A) 50° B) 55° C) 60° D) 65°


48. సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు?

A)సమానంB) అసమానంC) 90° D) 180°


49. సమభుజ త్రిభుజంలోని ప్రతి కోణం?

A) 30° B) 45° C) 60° D) 90°


50. వృత్తం వ్యాసం 14 సెం.మీ.అయితే వ్యాసార్థం?

A) 5 B) 6 C) 7 D) 14


51. వృత్తం వ్యాసార్థం 7 సెం.మీ.అయితే, =22/7 తీసుకుంటే వైశాల్యం?

A) 44 B) 88 C) 154 D) 308


52. వృత్తం వ్యాసార్థం 14 సెం.మీ.అయితే చుట్టుకొలత?

A) 44 B) 66 C) 88 D) 154


53. ఘనానికి ముఖాలు ఎన్ని?

A) 4 B) 6 C) 8 D) 12


54. ఘనానికి అంచులు ఎన్ని?

A) 6 B) 8 C) 10 D) 12


55. ఘనానికి శీర్షాలు ఎన్ని?

A) 6 B) 8 C) 10 D) 12


56. 1 కిలోమీటర్= ? మీటర్లు

A) 100 B) 500 C) 1000 D) 1500


57. 2.75 కిలోమీటర్లు= ? మీటర్లు

A) 275 B) 750 C) 2500 D) 2750


58. 3 గంటల45 నిమిషాలు= ?

నిమిషాలుA) 205 B) 215 C) 225 D) 235


59. 2.5 లీటర్లు= ?

మిల్లీలీటర్లుA) 250 B) 500 C) 2000 D) 2500


60. 3.5 కిలోగ్రాములు= ? గ్రాములు

A) 350 B) 3500 C) 3050 D) 3005


61. ఒక వాహనం 3 గంటల్లో180 కి.మీ.ప్రయాణించింది. దాని సగటు వేగం?

A) 50 km/h B) 60 km/h C) 70 km/h D) 80 km/h


62. 45 km/h వేగంతో4 గంటల్లో ప్రయాణించిన దూరం?

A) 160 km B) 170 km C) 180 km D) 200 km


63. 240 కి.మీ.దూరాన్ని60 km/h వేగంతో ప్రయాణించడానికి పట్టే సమయం?

A) 3 గంటలుB) 4 గంటలుC) 5 గంటలుD) 6 గంటలు


64. A ఒక పనిని 12 రోజుల్లో చేస్తాడు. ఒక రోజులో చేసే పని భాగం?

A) 1/6 B) 1/8 C) 1/10 D) 1/12


65. 6 మంది ఒక పనిని 15 రోజుల్లో చేస్తే, అదే పని 10 మంది చేస్తే ఎన్ని రోజులు?

A) 6 B) 8 C) 9 D) 10


66. A ఒక పనిని 10 రోజుల్లో, B 15 రోజుల్లో చేస్తారు. ఇద్దరూ కలిసి చేస్తే?

A) 5 రోజులుB) 6 రోజులుC) 7 రోజులుD) 8 రోజులు


67. ఒక నాణెం విసిరినప్పుడు Headవచ్చే సంభావ్యత?

A) 0 B) 1/4 C) 1/2 D) 1


68. పాచికను ఒకసారి విసిరినప్పుడు 4రావడానికి సంభావ్యత?

A) 1/2 B) 1/3 C) 1/6 D) 1/12


69. పాచికపై జత సంఖ్య వచ్చే సంభావ్యత?

A) 1/6 B) 1/3 C) 1/2 D) 2/3


70. 1 నుండి50 వరకు5 యొక్క గుణిజాలు ఎన్ని?

A) 5 B) 10 C) 15 D) 20


71. 1 నుండి100 వరకు3 మరియు5 రెండింటి గుణిజాలు ఎన్ని?

A) 5 B) 6 C) 7 D) 8


72. 2, 6, 12, 20, 30, ?

A) 36 B) 40 C) 42 D) 44


73. 3, 6, 12, 24, ?

A) 36 B) 42 C) 48 D) 54


74. 1, 4, 9, 16, 25, ?

A) 30 B) 36 C) 40 D) 49


75. 2, 5, 10, 17, 26, ?

A) 35 B) 36 C) 37 D) 38


76. 3, 8, 15, 24, 35, ?

A) 46 B) 47 C) 48 D) 49


77. ఒక సంఖ్యను 7తో భాగించినప్పుడు భాగఫలం 12,శేషం 3.ఆ సంఖ్య?

A) 81 B) 84 C) 87 D) 91


78. ఒక సంఖ్యను 5తో భాగించినప్పుడు శేషం 0వస్తే ఆ సంఖ్య?

A) 5తో భాగించబడుతుందిB) 2తో భాగించబడుతుంది

C) బేసి సంఖ్యD) అభాజ్య సంఖ్య


79. క్రింది వాటిలో 9తో భాగించబడే సంఖ్య?

A) 234 B) 245 C) 352 D) 467


80. 1 నుండి20 వరకు సహజ సంఖ్యల మొత్తం?

A) 190 B) 200 C) 210 D) 220


81. మొదటి10 బేసి సంఖ్యల మొత్తం?

A) 90 B) 100 C) 110 D) 120


82. మొదటి10 సహజ సంఖ్యల సగటు?

A) 5 B) 5.5 C) 6 D) 6.5


83. 0.00056ను శాస్త్రీయ సంకేత రూపంలో?]

A) 5.6×10-3B) 5.6×10-4

C) 56×10-4D) 0.56×10-4


84. 3.2×105 విలువ?

A) 3200 B) 32000 C) 320000 D) 3200000


85. 100 విలువ?

A) 0 B) 1 C) 10 D) −1


86. −7 + 12 = ?

A) −19 B) −5 C) 5 D) 19


87. −8 − 5 = ?

A) −13 B) −3 C) 3 D) 13


88. (−6) × (−4) = ?

A) −24 B) −10 C) 10 D) 24


89. (−45) ÷ 9 = ?

A) −5 B) −4 C) 4 D) 5


90. −3, 0, 5, −7లలో అతి చిన్నది?

A) −3 B) 0 C) 5 D) −7


91. 2x + 5 > 15 అయితే?

A) x>5 B) x<5 C) x>10 D) x<10


92. 4x = 3y మరియుx=6 అయితేy?

A) 6 B) 8 C) 10 D) 12


93. ఒక సంఖ్యకు దాని రెట్టింపు కలిపితే 36. ఆ సంఖ్య?

A) 10 B) 12 C) 14 D) 18


94. రెండు వరుస సహజ సంఖ్యల మొత్తం 41అయితే పెద్ద సంఖ్య?

A) 19 B) 20 C) 21 D) 22


95. తండ్రి వయస్సు కొడుకు వయస్సుకు 3రెట్లు.కొడుకు12 ఏళ్లు అయితే తండ్రి?

A) 24 B) 30 C) 36 D) 48


96. ఒక సంఖ్యలో 40% = 72 అయితే సంఖ్య?

A) 160 B) 180 C) 200 D) 220


97. 20% పెరుగుదల తర్వాత ఒక సంఖ్య 240 అయింది.అసలు సంఖ్య?

A) 180 B) 200 C) 220 D) 230


98. ఒక సంఖ్య 25% తగ్గిన తర్వాత 150 అయింది.అసలు సంఖ్య?

A) 175 B) 180 C) 200 D) 225


99. ఒక చతురస్రం భుజాన్ని 20%పెంచితే దాని వైశాల్యం ఎంత శాతం పెరుగుతుంది?

A) 20% B) 40% C) 44% D) 48%


100. ఒక దీర్ఘచతురస్రం పొడవు 10%,వెడల్పు20% పెరిగితే వైశాల్యం శాతం పెరుగుదల?

A) 30% B) 32% C) 35% D) 40%

సరికొండ లెనీన్‌ బాబు గణిత అధ్యాపకులు, సిరిపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, సత్తెనపల్లి మండలం,  గుంటూరు జిల్లా. సెల్‌ : 9985476035

సరికొండ లెనీన్‌ బాబు
గణిత అధ్యాపకులు, సిరిపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల,
సత్తెనపల్లి మండలం, గుంటూరు జిల్లా.
సెల్‌ : 9985476035

answers

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్