ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

చతురస్ర వైశాల్య సూత్రం ఏది?

1 గంట క్రితం

maths
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 03:00 పూర్వాహ్నం | 9 నిమిషాల చదవడం

ఎపి టెట్- 2026 గణితం ప్రిపరేషన్


1. 72 , 108 యొక్క HCF ఎంత?

A) 18B) 24 C) 36D) 12

2. 24, 36 యొక్కLCM ఎంత?

A) 48B) 72C) 96D) 108

3. 25% = ?

A) 1/2B) 1/3C) 1/4D) 3/4

4. 0.75 ను భిన్న రూపంలో రాస్తే?

A) 3/5B) 3/4C) 4/5D) 2/3

5. ఒక వస్తువు ధర ₹400. 10% తగ్గింపు తర్వాత ధర ఎంత?

A) ₹340B) ₹350C) ₹360D) ₹380

6. 20 : 5 = ?

A) 2 : 1B) 3 : 1C) 4 : 1D) 5 : 1

7. 169 విలువ ఎంత?

A) 11B) 12C) 13D) 14

8. 152 = ?

A) 215B) 225C) 235D) 245

9. ఒక త్రిభుజంలోని కోణాల మొత్తం ఎంత?

A) 90° B) 180°C) 270°D) 360°

10. చతురస్రం వైశాల్య సూత్రం ఏది?

A) 2(l+b)B) l×bC) a2 D)

11. 7 × 8 = ?

A) 54B) 56C) 58D) 64

12. 2, 4, 6, 8, ___

A) 9B) 10C) 11D) 12

13. 5/8 + 1/8 = ?

A) 5/16B) 6/8C) 3/4D) 4/8

14. 9 × 11 = ?

A) 89B) 99C) 109D) 119

15. ఒక వృత్తం వ్యాసార్థం 7సెం.మీ.అయితే పరిధి ఎంత?

( = 22/7)

A)22 సెం.మీ.B) 44 సెం.మీ.C) 49 సెం.మీ.D) 154 సెం.మీ.

16. 3x = 27 అయితేx విలువ ఎంత?

A) 6B) 7C) 8D) 9

17. 12% of 250 = ?

A) 25B) 30C) 35D) 40

18. 15, 20, 25 ల సగటు ఎంత?

A) 18B) 19C) 20D) 21

19. దీర్ఘచతురస్రం వైశాల్య సూత్రం ఏది?

A)పొడవు× వెడల్పుB) 2(l+b)C) a2D) ½bh

20. గణిత బోధనలో విద్యార్థి కేంద్రిత పద్ధతి ఏది?

A) ఉపన్యాస పద్ధతి B) కంఠస్థ పద్ధతి

C) సమస్యా పరిష్కార పద్ధతి D)డిక్టేషన్

21. 48 మరియు60 యొక్కHCF ఎంత?

A) 6B) 12C) 18D) 24

22. 8, 12, 16 యొక్కLCM ఎంత?

A) 24B) 36C) 48D) 64

23. 3/5 ను శాతంగా రాస్తే?

A) 30%B) 40%C) 50%D) 60%

24. 2.5 + 3.75 = ?

A) 5.25B) 6.25C) 6.50D) 7.25

25. ఒక సంఖ్యకు 25% = 50 అయితే ఆ సంఖ్య ఎంత?

A) 100B) 150C) 200D) 250

26. ₹800 పై15% తగ్గింపు ఎంత?

A) ₹100B) ₹120C) ₹140D) ₹160

27. 4 : 8 ను సరళ రూపంలో రాయండి.

A) 1 : 2B) 2 : 4C) 4 : 1D) 8 : 4

28. 13 × 14 = ?

A) 162 B) 172 C) 182 D) 192

29. 144 యొక్క వర్గమూలం ఎంత?

A) 10 B) 11 C) 12 D) 14

30. ఒక చతురస్రం భుజం 9 సెం.మీ.అయితే వైశాల్యం ఎంత?

A) 18చ.సెం.మీ. B) 36 చ.సెం.మీ.

C) 72 చ.సెం.మీ. D) 81 చ.సెం.మీ.

31. 1 కిలోమీటర్= ఎన్ని మీటర్లు?

A) 100B) 500C) 1000D) 1500

32. 5 గంటలు= ఎన్ని నిమిషాలు?

A) 250 B) 300 C) 350 D) 400

33. 2x + 5 = 15 అయితేx విలువ ఎంత?

A) 3 B) 4 C) 5 D) 6

34. 6, 8, 10, 12, 14 ల సగటు ఎంత?

A) 8 B) 9 C) 10 D) 11

35. ఒక వస్తువును ₹500కి కొని ₹600కి అమ్మితే లాభం ఎంత?

A) ₹50 B) ₹75 C) ₹100 D) ₹150

36. సరళ వడ్డీ సూత్రం ఏది?

A) P×R×T/100 B) P+R+T C) P×T/R D) P/R×T

37. త్రిభుజం వైశాల్య సూత్రం ఏది?

A) l×b B) ½ × భూమి× ఎత్తు

C) a2 D) 2 r

38. 900 కంటే తక్కువ కోణాన్ని ఏమంటారు?

A)లంబ కోణంB) సరళ కోణం

C) అల్పకోణంD)అధిక కోణం

39. 1/2 + 1/4 = ?

A) 1/4 B) 2/4 C) 3/4 D) 4/4

40. గణిత బోధనలో "చేసి నేర్చుకోవడం" అనే విధానం ఏది?

A)ప్రాజెక్టు పద్ధతి B) ఉపన్యాస పద్ధతి

C) కంఠస్థ పద్ధతిD) ప్రశ్నోత్తర పద్ధతి

41. 17 + 28 = ?

A) 35 B) 45 C) 55 D) 65

42. 250లో20% ఎంత?

A) 25 B) 40 C) 50 D) 60

43. 7/10 ను దశాంశ రూపంలో రాస్తే?

A) 0.07 B) 0.7 C) 7.0 D) 70.0

44. 36 : 48 ను సరళ రూపంలో రాయండి.

A) 2 : 3 B) 3 : 4C) 4 : 5D) 5 : 6

45. 18 మరియు24 యొక్కLCM ఎంత?

A) 36B) 48C) 72D) 96

46. 64 యొక్క ఘనమూలం ఎంత?

A) 2B) 3C) 4D) 8

47. ఒక దీర్ఘచతురస్రం పొడవు 12సెం.మీ.,వెడల్పు *5 సెం.మీ.అయితే వైశాల్యం ఎంత?

A) 17చ.సెం.మీ.B) 34 చ.సెం.మీ.

C) 60 చ.సెం.మీ.D) 120 చ.సెం.మీ.

48. 23 విలువ ఎంత?

A) 4B) 6C) 8D) 9

49. 5x = 45 అయితేx విలువ ఎంత?

A) 5B) 7C) 8D) 9

50. ఒక సంఖ్యను 4తో గుణిస్తే 48 వస్తుంది. ఆ సంఖ్య ఎంత?

A) 10B) 12C) 14D) 16

51. 1 లీటర్= ఎన్ని మిల్లీలీటర్లు?

A) 100B) 500C) 1000D) 1500

52. 3 గంటల30 నిమిషాలు మొత్తం ఎన్ని నిమిషాలు?

A) 180B) 200C) 210D) 240

53. ₹1000 పై సంవత్సరానికి 10% సరళ వడ్డీ రేటుతో *2 సంవత్సరాలకు వడ్డీ ఎంత?

A) ₹100B) ₹150C) ₹200D) ₹250

54. 15, 25, 35, 45 ల సగటు ఎంత?

A) 25B) 30C) 35D) 40

55. ఒక వృత్తం వ్యాసం 14 సెం.మీ.అయితే వ్యాసార్థం ఎంత?

A) 5 సెం.మీ.B) 7 సెం.మీ.

C) 14 సెం.మీ.D) 28 సెం.మీ.

56. 0.25 ను భిన్న రూపంలో రాస్తే?

A) 1/2B) 1/3C) 1/4D) 3/4

57. ఒక వస్తువు కొన్న ధర ₹750,అమ్మిన ధర ₹900. లాభ శాతం ఎంత?

A) 10%B) 15%C) 20%D) 25%

58. సమాంతర రేఖలు ఎలా ఉంటాయి?

A)ఒకదానిని ఒకటి ఖండిస్తాయి B)ఎప్పుడూ కలవవు

C) వృత్తాకారంగా ఉంటాయి

D) అసమానంగా ఉంటాయి

59. సమస్య పరిష్కార పద్ధతిని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?

A)పియాజే B)పాలియా C)స్కిన్నర్ D)బ్రూనర్

60. విద్యార్థుల గణిత భయాన్ని తగ్గించడానికి ఉత్తమ మార్గం ఏది?

A)ఎక్కువ కంఠస్థంచేయించడం B)శిక్షించడం C)ఆటలు,కార్యకలాపాల ద్వారా బోధించడం

D)పరీక్షలు మాత్రమే నిర్వహించడం

61. 125 యొక్క ఘనమూలం ఎంత?

A) 3B) 4C) 5D) 6

62. 2/3 + 1/3 = ?

A) 1/3B) 2/3C) 1D) 4/3

63. 15% ను భిన్న రూపంలో రాస్తే?

A) 3/20B) 1/5C) 15/10D) 5/15

64. 45 మరియు75 యొక్కHCF ఎంత?

A) 5B) 10C) 15D) 25

65. 6, 12, 18, 24, 30 ల సగటు ఎంత?

A) 15B) 16C) 18D) 20

66. ఒక చతురస్రం చుట్టుకొలత 40సెం.మీ.అయితే ఒక్కో భుజం పొడవు ఎంత?

A) 5 సెం.మీ. B) 10 సెం.మీ. C) 15 సెం.మీ.

D) 20 సెం.మీ.

67. 3 : 5 నిష్పత్తిలో మొదటి పదం 12 అయితే రెండో పదం ఎంత?

A) 15B) 18C) 20D) 24

68. 999 + 1 = ?*A) 1000B) 1001C) 9990D) 9999

69. 81 యొక్క వర్గమూలం ఎంత?

A) 7B) 8C) 9D) 10

70. ఒక వాహనం గంటకు 60 కి.మీ.వేగంతో3 గంటలు ప్రయాణిస్తే దూరం ఎంత?

A) 120 కి.మీ.B) 150 కి.మీ.

C) 180 కి.మీ.D) 200 కి.మీ.

71. x + 7 = 15 అయితేx విలువ ఎంత?

A) 6B) 7C) 8D) 9

72. 5/6 - 1/6 = ?

A) 2/6B) 3/6C) 4/6D) 5/6

73. ఒక వృత్తం వైశాల్య సూత్రం ఏది?

A) 2 rB) C) l×bD) ½bh

74. 1 మీటర్= ఎన్ని సెంటీమీటర్లు?

A) 10B) 50C) 100D) 1000

75. ₹500 పై20% లాభం వస్తే అమ్మకపు ధర ఎంత?

A) ₹550B) ₹600C) ₹650

D) ₹700

76. 4, 9, 16, 25, ___

A) 30B) 32C) 36D) 40

77. కింది వాటిలో ప్రధాన సంఖ్య ఏది?

A) 9B) 15C) 17D) 21

78. బోధనలో విద్యార్థుల తప్పులను గుర్తించి సరిదిద్దే ప్రక్రియను ఏమంటారు?

A) మూల్యాంకనం B)నివారణాత్మక బోధన

C) శిక్షణD)కంఠస్థం

79. గణిత భావనలను అర్థం చేసుకోవడానికి ఉత్తమ సాధనం ఏది?

A)బోధన సామగ్రి (TLM) B) కేవలం పాఠ్యపుస్తకం C) కంఠస్థంD)నోట్స్ మాత్రమే

80. విద్యార్థుల్లో తార్కిక ఆలోచనను పెంపొందించేది ఏది?

A) సమస్య పరిష్కార కార్యకలాపాలు

B)కేవలం జ్ఞాపకం చేయడంC)శిక్షలు

D)నకలు రాయించడం

81. 35% ను భిన్న రూపంలో రాస్తే?

A) 7/20B) 3/5C) 1/4D) 5/7

82. 16 మరియు24 యొక్కHCF ఎంత?

A) 4B) 6C) 8D) 12

83. 10, 20, 30, 40, 50 ల సగటు ఎంత?

A) 25B) 30C) 35D) 40

84. 25 విలువ ఎంత?

A) 16B) 24C) 32D) 64

85. ఒక చతురస్రం వైశాల్యం 144చ.సెం.మీ.అయితే దాని భుజం పొడవు ఎంత?

A) 10 సెం.మీ.B) 12 సెం.మీ.

C) 14 సెం.మీ.D) 16 సెం.మీ.

86. 3.5 + 2.75 = ?

A) 5.25B) 6.00C) 6.25D) 7.25

87. ఒక వస్తువు ధర ₹1200. 25% తగ్గింపు తర్వాత ధర ఎంత?

A) ₹800B) ₹850C) ₹900D) ₹1000

88. 7/8 - 3/8 = ?

A) 1/8B) 2/8C) 4/8D) 5/8

89. 11 × 12 = ?

A) 122B) 132C) 142D) 152

90. ఒక దీర్ఘచతురస్రం పొడవు 15సెం.మీ.,వెడల్పు*8 సెం.మీ.అయితే చుట్టుకొలత ఎంత?

A) 23 సెం.మీ.B) 46 సెం.మీ.

C) 120 సెం.మీ.D) 240 సెం.మీ.

91. 1000 మిల్లీలీటర్లు= ?

A) 1 లీటర్ B) 10 లీటర్లుC) 100 లీటర్లు

D) 1000 లీటర్లు

92. 6x = 54 అయితేx విలువ ఎంత?

A) 6B) 7C) 8D) 9

93. ఒక సంఖ్యలో 40% = 80 అయితే ఆ సంఖ్య ఎంత?

A) 160B) 180C) 200D) 240

94. 12, 15, 18, 21 ల సగటు ఎంత?

A) 15B) 16.5C) 17D) 18

95. 5 సెం.మీ.వ్యాసార్థం ఉన్న వృత్తం వ్యాసం ఎంత?

A) 2.5 సెం.మీ. B) 5 సెం.మీ.

C) 10 సెం.మీ.D) 15 సెం.మీ.

96. గణితంలో"విద్యార్థి స్వయంగా నేర్చుకోవడం"కు ప్రాధాన్యం ఇచ్చే పద్ధతి ఏది?

A) స్వయం అభ్యసన పద్ధతిB) ఉపన్యాస పద్ధతి

C) కంఠస్థ పద్ధతిD) శిక్షణ పద్ధతి

97. గణిత బోధనలో నమూనాలు, వస్తువులను ఉపయోగించడం వల్ల?

A)భావనలు స్పష్టమవుతాయి B) సమయం వృథా అవుతుంది

C)విద్యార్థులు గందరగోళానికి గురవుతారు

D)పరీక్షలు తగ్గుతాయి

98. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల స్థాయిని తెలుసుకోవడానికి నిర్వహించే పరీక్ష?

A)నిర్ధారణాత్మక పరీక్షB) తుది పరీక్ష

C) పోటీ పరీక్షD) ప్రవేశ పరీక్ష

99. సమస్య పరిష్కారంలో మొదటి దశ ఏది?

A)సమాధానం రాయడంB) సమస్యను అర్థం చేసుకోవడం C)తనిఖీ చేయడంD) ఫలితం ప్రకటించడం

100. గణిత అభ్యసనంలో అత్యంత ముఖ్యమైన లక్ష్యం ఏది?A)సూత్రాలు కంఠస్థం చేయడం

B) తార్కిక ఆలోచన అభివృద్ధి చేయడం

C)ఎక్కువ మార్కులు మాత్రమే పొందడం

D)వేగంగా రాయడం


జవాబులు

1-A, 2-B, 3-C, 4-B, 5-C,6-C, 7-C, 8-B, 9-B, 10-C,11-B, 12-B, 13-C, 14-B, 15-B,16-D, 17-B, 18-C, 19-A, 20-C,21-B, 22-C, 23-D, 24-B, 25-C,26-B, 27-A, 28-C, 29-C, 30-D,31-C, 32-B, 33-C, 34-C, 35-C,36-A, 37-B, 38-C, 39-C, 40-A,41-B, 42-C, 43-B, 44-B, 45-C,46-C, 47-C, 48-C, 49-D, 50-B,51-C, 52-C, 53-C, 54-B, 55-B,56-C, 57-C, 58-B, 59-B, 60-C,61-C, 62-C, 63-A, 64-C, 65-C,66-B, 67-C, 68-A, 69-C, 70-C,71-C, 72-C, 73-B, 74-C, 75-B,76-C, 77-C, 78-B, 79-A, 80-A,81-A, 82-C, 83-B, 84-C, 85-B,86-C, 87-C, 88-C, 89-B, 90-B,91-A, 92-D, 93-C, 94-B, 95-C,96-A, 97-A, 98-A, 99-B, 100-B.


- సరికొండ లెనిన్ బాబు

గణిత అధ్యాపకులు,

సిరిపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల,

సత్తెనపల్లి మండలం, గుంటూరు జిల్లా.

సెల్ : 9985476035

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్