శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionయునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 48వ సమావేశ వేదిక ?

25 అక్టోబర్, 2026

UNESCO_V_jpg--442x260-4g.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 05:13 పూర్వాహ్నం | 6 నిమిషాల చదవడం

  • కరెంట్ అఫైర్స్.. అన్ని పోటీ పరీక్ష‍ల ప్రత్యేకం

1.ఇటీవల నీతి అయోగ్ నూతన సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?

ఎ.రోహత్ జైన్ బి. పరాగ్ జైన్ సి. అనురాగ్ జైన్ డి.అజయ్ జైన్


2 . కింది వాటిలో “ నషా ముక్తి భారత్ అభియాన్ ” కు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ను గుర్తించండి

ఎ. 1930 బి. 1950 సి. 14446 డి. 14450


3.ఇటీవల కింది ఏ రాష్ట్రం “అనలాగ్ పన్నీరు ” పై నిషేదాన్ని విధించింది ?

ఎ. రాజస్థాన్ బి. మహారాష్ట్ర సి. బీహార్ డి. మధ్యప్రదేశ్


4.పుట్ బాల్ వరల్డ్ కప్ ` 2026 విజేత స్పెయిన్ ఏ దేశంపై గెలుపొంది.రెండోసారి(2010) విజేతగా నిలిచింది.

ఎ. ఫ్రాన్స్ బి. అర్జెంటీనా సి. ఇంగ్లాండ్ డి. బ్రెజిల్


5.ఫిపా వరల్డ్ కప్ ` 2026 విజేతలను జతపరచండి

1.గోల్డెన్ బాల్ (ఉత్తమ ఆటగాడు) ( ) ఎ)రోడ్రి(స్పెయిన్)

2.గోల్డెన్ గ్లోవ్ (ఉత్తమ గోల్ కీపర్) ( ) బి)ఉనైసిమోన్(స్పెయిన్

3.ఉత్తమ యువ ఆటగాడు ( ) సి)క్యూ బర్మి(స్పెయిన్

4 .టాప్ స్కోర్ ( ) డి)కైలిన్ ఎంబాపె (ఫ్రాన్స్)

ఎ) 1`ఎ, 2` బి, 3`సి, 4`డి

బి) 1`ఎ, 2` బి, 3`డి , 4`సి

సి.) 1`బి, 2` సి, 3`డి, 4`ఎ

డి.) 1`సి, 2` డి, 3`ఎ, 4`బి


6.ఇటీవల డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదించిన డెంగీ “క్యూ డెంగా ”టీకా ఏ దేశానికి చెందిన టకెడా కంపెనీ తయారు చేసింది ?

ఎ.జర్మనీ బి.జపాన్ సి.అమెరికా డి.రష్యా


7.యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 48వ సమావేశ వేదిక ?

ఎ.బుసాన్(దక్షిణ కొరియా) బి.ప్యారిస్(ఫ్రాన్స్)

సి.న్యూ ఢిల్లీ(భారత్) డి.బెర్న్ (స్విట్జర్లాండ్)


8.ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి

ఎ. 23 వ కామన్వెల్త్ క్రీడలు `22026 వేదిక గ్లాస్గో (స్కాట్లాండ్)

బి.కామన్వెల్త్ క్రీడలు `2026ప్రారంభ వేడుకల్లో భారత పతాకధారిగా మీరాబాయి ఛాను వ్యవహరించారు.

సి.ఈ క్రీడల్లో భారత్ మొత్త 39 (13G17G9) పతకాలను సాధించి 4వ స్థానంలో నిలిచింది.

డి.ఈ క్రీడలు మొదటిసారిగా 1951న్యూఢిల్లీ వేదికగా బ్రిటిష్ ఎంఫైర్ గేమ్స్ పేరుతో నిర్వహించబడ్డాయి.


9.కామన్వెల్త్ క్రీడలు `2026 భారత్ ఈ క్రింది ఏ క్రీడలో అత్యధికంగా పతకాలు సాధించింది ?

ఎ. షూటింగ్ బి.రెజ్లింగ్ సి.బాక్సింగ్ డి. టేబుల్ టెన్నిస్


10.యూనిఫామ్ సివిల్ కోడ్‌ను ఆమోదించని ఈ క్రింది రాష్ట్రాన్ని గుర్తించండి ?

ఎ. ఉత్తరాఖండ్ బి. గుజరాత్ సి. మధ్య ప్రదేశ్ డి. హిమాచల్‌ప్రదేశ్


11.జాతీయ పరీక్షా సంస్థ (ఎన్‌టీఏ)నిర్వహించే పరీక్షల్లో ప్రశ్న పత్రాల లీకేజీని నివారించడానికి ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి టాస్క్ ఫోర్స్ ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు ?

ఎ.అరుణ్ మిశ్రా బి. రమేష్ చంద్ర లహోటి

సి. నందన్ నిలేకని డి. ఎస్.సోమనాథ్


12.పర్యావరణ పనితీరు సూచీ (ఈపిఐ) `2026 భారతదేశం22.48 స్కోరుతో ఏ స్థానంలో ఉంది ?

ఎ.175 బి.176 సి.177 డి.179


13.క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.

ఎ.2026 ఆగష్టు1న భోగాపురం (అల్లం సీతారామ రాజు) విమానశ్రయన్ని మోది ప్రారంభించారు.

బి. జేఎంఆర్ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన జిఎంఆర్ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంకు లిమిటెడ్ అభివృద్ధి జరిగింది

సి. 2024 సెప్టెంబర్‌లో భోగాపురం అంతర్జాతీయ విమానశ్రయానికి అల్లూరి సీతారామ రాజు పేరును పెట్టారు.

డి. రూ. 8, 470 కోట్లతో ఈ విమానశ్రయాన్ని నిర్మించారు.


14.భారతదేశ రాంసార్ సైట్ మరియు రాష్ట్రాన్ని గుర్తించండి

1. గ్లావ్ సరస్సు ( ) ఎ)అరుణాచల్ ప్రదేశ్

2.కోప్రా రిజర్వాయర్ ( ) బి)చత్తీస్‌ఘడ్

3.సుర్హాతాల్ ( ) సి)ఉత్తరప్రదేశ్

4.నాగి పక్షుల అభయారణ్యం ( ) డి)బీహార్

ఎ. 1`ఎ, 2`బి, 3`సి, 4` డి

బి. 1`బి, 2`సి, 3`డి, 4`ఎ

సి. 1`సి, 2`బి, 3`డి, 4`ఎ

డి. 1`ఎ, 2`డి, 3`సి, 4` బి


15.ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు ?

ఎ. ధర్మేంద్ర ధ్రాన్ బి. ప్రహ్లాద్ జోషి

సి.గోవింద్ మోహాన్ డి. మాన్సుఖ్ మాండవీయ


16.కామన్వెల్త్ క్రీడలు `2026 పతకాల పట్టిక ఆధారంగా మొదటి దేశాలను గుర్తించండి ?

ఎ. ఆస్ట్రేలియా,కెనడా,ఇంగ్లాండ్

బి.ఆస్ట్రేలియా,ఇంగ్లాండ్,కెనడా

సి. ఆస్ట్రేలియా,ఇంగ్లాండ్,భారత్

డి. ఆస్ట్రేలియా,భారత్,ఇంగ్లాండ్


17.కావేరీ నదీ జలాల వివాదం ఏ రెండు రాష్ట్రాలకు చెందినది ?

ఎ. కేరళ `తమిళనాడు బి. కర్ణాటక` కేరళ

సి. తమిళనాడు` కర్ణాటక డి. కర్ణాటక` తెలంగాణ



18. 2026ఆగష్టు 6న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వెలుపల తన తొలి స్పేస్ వాక్‌ను పూర్తి చేసిన భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి ఎవరు ?

ఎ. సునీతా విలియమ్స్ బి. అనిల్ మీనన్

సి. రాకేష్ శర్మ డి. రామచారి


19.ఇటీవల కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ క్రీడా అవార్డులు 2025కమిటీ ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?

ఎ. జస్టిస్ మదన్ బి. లోకూర్ 2.జస్టిస్ అబ్ధుల్ నజీర్

సి. జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా డి. జస్టిస్ ఎన్.వి.రమణ


20. 2026ఆగష్ట 12న న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేసిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ పేరు ఏమిటి ?

ఎ. మై లైఫ్‌ ఇన్‌ పబ్లిక్‌ సర్వీస్‌

బి. ది ఇండియన్‌ రిపబ్లిక్‌

సి. మై లైఫ్‌ అండ్‌ స్ర్టగుల్‌

డి. ట్రయంప్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ రిపబ్లిక్‌ మై లైఫ్‌ మై స్ర్టగుల్స్‌


21.ఇటీవల కింది ఏ వయోజన విద్వాంసుడికి శ్రీలంక ఆదేశ అత్యున్నత అవార్డును ప్రధానం చేయడం జరిగింది ?

ఎ. వైద్యనాథన్ బి. కవితా కృష్ణమూర్తి

సి. వెంపటి చినసత్యం డి. లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం


22.ఇటీవల కింది ఏ ద్వీప దేశం తన పేరును “నవెరో ” గా పేరు మార్చుకుంది?

ఎ. నౌరు బి. తువాలు సి. టోంగా డి. సమోవా


23.ఇటీవల తుది శ్వాస విడిచిన మన్మోహన్ సింగ్ లిబ్రహాన్ కింది ఏ సంఘటనపై ఏర్ఫాటు చేసిన విచారణ కమిషన్‌కు నేతృత్వం వహించడం జరిగింది.

ఎ. 2001 పార్తమెంట్ పై దాడి బి. బాబ్రీమసీదు కూల్చివేత

సి. గోద్రా అల్లర్లు డి. 2008 ముంబై ఉగ్రవాద దాడులు


24. 176ఏళ్ళ పురాతనమైన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన తొలి మహిళను గుర్తించండి ?

ఎ. సంథ్యా భట్టాచార్య బి. అరుంధతి భట్టాచార్య

సి. వర్షా అశోక్ అగ్లవే డి. మోహిని రామన్


25.ఇటీవల దేశంలో 101 రాంసార్ సైట్ లో చోటు దక్కించుకున్న గ్లావ్ సరస్సు కింది ఏ రాష్ట్రంలో కలదు ?

ఎ. అరుణాచల్ ప్రదేశ్ బి. ఉత్తరప్రదేశ్

సి. తమిళనాడు డి. కేరళ


26.ఇటీవల కింది ఏ దేశంలో ఉన్న ప్యుగో అగ్ని పర్వతం బద్దలు కావడం జరిగింది ?

ఎ. జపాన్ బి.ఇటలీ

సి. ఇండోనేషియా డి. గ్వాటియాలా


27.ఈ క్రింది సరికాని జతను గుర్తించండి?

ఎ. ప్రస్తుత కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి ` టి.వి.సోమనాథన్

బి. ప్రస్తుత కేంద్ర హోంశాఖ కార్యదర్శి` గోవింద మోహన్

సి. ప్రస్తుత =దీIడిప్యూటీ గవర్నర్ ` డా ॥ రేఖాగుప్తా

డి. ప్రస్తుత భారత ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి `ప్రమోద్ కుమార్ మిశ్రా


28. 16వ పురుషుల ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ప్రపంచ కప్ ` 2026 వేదిక

ఎ. వావ్రే(బెల్జియం) బి. ఆమ్ స్టెల్వీన్(నెదర్లాండ్)

సి. భువనేశ్వర్( భారతదేశం) డి. 1 మరియు 2


29.ఈ క్రింది జాతీయ వారసత్వ జంతువు శాస్త్రీయ నామాన్ని గుర్తించండి?

ఎ. పాంథెరా టైగ్రిస్ బి. పాంథెరాలియో

సి. ఎలిఫాస్ మాక్సిమస్ ఇండికస్ డి. ఏదీకాదు


30.భారతదేశంతో పాటు ఆగష్టు 15న స్వాతంత్య్రం పొందిన దేశాల జాబితాలో లేని దేశాన్ని గుర్తించండి ?

ఎ. బహ్రెయిన్ బి. రిపబ్లిక్ ఆఫ్ కాంగో

సి. ఆస్ట్రేలియా డి. లిచెస్టియన్


31.ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన సుస్థిరాభివృద్ధి - 17 లక్ష్యాలలో5వ లక్ష్యాన్ని గుర్తించండి.

ఎ. నాణ్యమైన విద్య బి. లింగ సమానత్వం

సి. వాతావరణ చర్య డి. మంచి ఆరోగ్యం,శ్రేయస్సు


32.అర్జున అవార్డు గ్రహీతలు - 2025 జతపరుచుట

1. నరేందర్ బెర్వాల్ ( ) ఎ)రోయింగ్

2. లాల్ రెమ్సియామి ( ) బి)కబడ్డీ

3. సుర్జీత్ సింగ్ నెర్వాల్ ( ) సి)హాకీ

4. అరవింద్ సింగ్ ( ) డి)బాక్సింగ్

ఎ. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి

బి. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ

సి. 1-సి, 2-డి, 3-బి, 4-ఎ

డి. 1-ఎ, 2-డి, 3-సి, 4-బి


33.ఇటీవల సుప్రీంకోర్టుకు ఎన్నికైన12వ మహిళా న్యాయమూర్తిని గుర్తించండి.

ఎ. జస్టిస్ బి. వి.నాగరత్న

బి. జస్టిస్ వెంకట సుబ్రమణి మోహన్

సి. జస్టిస్ లీలా సేథ్

డి. జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్


34.ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ -- 2026

గెలుచుకున్న పుస్తకాన్ని గుర్తించండి.

ఎ. తైవాన్ లూటో బి. తైవాన్ ట్రా వెలాగ్

సి. చైనీస్ లూటో డి. విలూ వాంగ్


35.వింబుల్డన్ మహిళల టెన్నిస్ సింగిల్స్ టైటిల్ - 2026 విజేత లిండా నోస్కోవా (చెక్ రిపబ్లిక్) ఎవరి పై విజయం సాధించి తొలి టైటిల్ గెలుచుకుంది.

ఎ. కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్)

బి. సెరీనా విలియమ్స్ (అమెరికా)

సి. ఇగా స్వియాటెక్(పోలాండ్)

డి. బార్బోరా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్)


36.ఇటీవల బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?

ఎ. మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్

బి. హాజీ ఖాజ్ ఉద్దీన్ అహ్మద్

సి. మహమ్మద్ షహాబుద్దీన్

డి.ముషరఫ్ అబ్దుల్ అహ్మద్


37.ఇటీవల భౌగోళిక గుర్తింపు (GI టాగ్‌)పొందిన పిథోరా పెయింటింగ్ ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ గిరిజన కళారూపం?

ఎ. రాజస్థాన్ బి. గుజరాత్

సి. మధ్యప్రదేశ్ డి. మహారాష్ట్ర


38.అంతరిక్ష పరిశోధనకు చేసిన విశేష కృషికిగాను సిఒఎస్‌పిఎఆర్‌ =విక్రమ్ సారాభాయ్ మెడల్ - 2026 పొందిన శాస్త్రవేత్తను గుర్తించండి.

ఎ. అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం బి. గగన్‌దీప్ కాంగ్

సి. మైల్‌స్వామి అన్నాదురై డి. టెస్సీ థామస్


39.భారత్ అంతర్జాతీయ వరి సదస్సు - 2026 ఏ నగరంలో జరిగింది ?

ఎ. న్యూఢిల్లీ బి. ముంబై 3.చెన్నై 4.హైదరాబాద్


40. 2026 ఆగస్టు13న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సందర్శించిన వివాదస్పద ద్వీపం

ఎ. ఇటురాప్ బి. గ్రీన్ లాండ్

సి. న్యూగినియా డి. మడగాస్కర్

WhatsApp Image 2026-10-21 at 1.48.31 PM.jpg

కొపనాతి.వీర్రాజు, సెకండరీ గ్రేడ్ టీచర్,

చిరకాలవారి పాలెం, నగరం మండలం,

బాపట్ల జిల్లా.

సెల్‌: 81065 25320

table

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్