శనివారం, 31 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ఈథ’ ట్రైలర్‌ విడుదల

22 గంటల క్రితం

‘ఈథ’ ట్రైలర్‌ విడుదల image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 05:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‘ఛావా’ ఫేమ్‌ దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఈథ’. మరాఠీ లావణి కళాకారిణి విఠాబాయి నారాయణ్‌ గావ్‌కర్‌ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఇందులో బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ ప్రధాన పాత్ర పోషించారు. డిసెంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. మడాక్‌ ఫిల్మ్స్‌, కత్‌పుత్లీ క్రియేషన్స్‌ పతాకాలపై దినేష్‌ విజన్‌, లక్ష్మణ్‌ ఉటేకర్‌, కరిష్మా శర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్