గురువారం, 29 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అందుకే మాట్లాడలేదు.. జాన్వీకపూర్

1 గంట క్రితం

అందుకే మాట్లాడలేదు.. : జాన్వీకపూర్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 08:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రామ్‌చరణ్‌, జాన్వీకపూర్‌ జంటగా నటించిన ‘పెద్ది’ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై గతంలో విమర్శలు వ్యక్తమయ్యాయి. కథానాయికలను తెరపై చూపించిన తీరుపై పలువురు నటీమణులు అభ్యంతరం తెలిపారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ అంశంపై చర్చ జరిగింది. తాజాగా ‘కాఫీ విత్‌ కరణ్‌ 9’ టాక్‌ షోలో జాన్వీకపూర్‌ ఈ వివాదంపై స్పందించారు. “ఆ సినిమా కోసం చాలామంది కష్టపడ్డారు. అందుకే ఇప్పటివరకు మౌనంగా ఉన్నాను. అయితే ఈ విషయంలో నాకూ బాధ్యత ఉంది. కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు నేను అసౌకర్యంగా భావించాను. అప్పుడే నా అభిప్రాయాన్ని గట్టిగా చెప్పాల్సింది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా చూసుకోవడమే ఇప్పుడు నేను చేయగలిగింది” అని ఆమె పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్