గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డిసెంబర్ 4న ‘మాతృభూమి’

6 గంటల క్రితం

డిసెంబర్ 4న 'మాతృభూమి` image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 07:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటిస్తోన్న తాజా చిత్రం 'మాతృభూమి`. ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుందని మేకర్స్ గతంలో ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల మూవీ విడుదల వాయిదా పడింది. డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు తాజాగా మేకర్స్ వెల్లడించారు. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. 2020 గల్వాన్ లోయ ఘర్షణ నేపథ్యంలో అపూర్వ లఖియా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో దేశ రక్షణ కోసం పోరాడిన సైనికాధికారి కల్నల్ సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆయనే స్వయంగా నిర్మిస్తున్నారు. ​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్