సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్‌‌టిఆర్‌ ‌భుజానికి గాయం

1 గంట క్రితం

NTR's political entry? Fans' association provides clarity.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 10:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ : ప్రముఖ నటుడు ఎన్‌‌టిఆర్‌ ‌గాయపడ్డారు. ఓ షూటింగ్‌ ‌జరుగుతుండగా సోమవారం సాయంత్రం భుజానికి స్వల్ప గాయమైనట్లు ఆయన కార్యాలయం ప్రకటించింది. డాక్టర్‌ ‌జె మధుసూదన్‌‌రావు, డాక్టర్‌ ఆర్‌ఎ పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని బృందం పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. ఎన్‌‌టిఆర్‌ ‌పూర్తిగా కోలుకునేందుకు 6 నుంచి 8 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని పేర్కొంది. అభిమానులు, శ్రేయోభిలాషులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఎన్‌‌టిఆర్‌ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామని తెలిపింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్