మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

11న ఓటీటీలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 గంట క్రితం

viswanath & sons.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 08:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కోలీవుడ్‌ హీరో సూర్య, హీరోయిన్‌ మమిత బైజు నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం సెప్టెంబర్‌ 11న ఓటీటీలోకి రానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం హిట్‌ టాక్‌ అందుకుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శ్రీకర స్టూడియోస్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్