బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘హైందవ’. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నవంబర్ 27న విడుదల కానుందని గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే అదే తేదీన రష్మిక నటిస్తున్న ‘మైసా’, శర్వానంద్ ‘భోగి’, విజయ్ ఆంటోనీ ‘నాన్న కుట్టి’ చిత్రాలు విడుదల కానున్నాయి. బాక్సాఫీస్ వద్ద నెలకొన్న పోటీ నేపథ్యంలో ‘హైందవ’ విడుదల తేదీని మార్చినట్లు సమాచారం. కొత్త విడుదల తేదీని చిత్రబృందం త్వరలో ప్రకటించనుంది.
‘హైందవ’ విడుదల వాయిదా
7 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 20, 2026, 07:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)