బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

శర్వానంద్‌ చిత్రంలో మానస వారణాసి

53 నిమిషాల క్రితం

mansa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 09:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రముఖ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో హీరో శర్వానంద్ నటిస్తోన్న తాజా చిత్రం ‘జార్జ్‌క్రిష్’. ఈ చిత్రంలో శర్వానంద్ కి జోడీగా మానస వారణాసిని ఎంపిక చేసినట్లు తాజాగా మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్బంగా 'ఒక రిఫ్రెషింగ్ కపుల్‌ను రాబోయే సంక్రాంతి స్పెషల్ ఎంటర్‌టైనర్‌లో బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు సిద్ధంకండి` అని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది 14వ విడుదల కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్