సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'మయూఖ` ట్రైలర్ రిలీజ్

9 గంటల క్రితం

'మయూఖ` ట్రైలర్ రిలీజ్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 06:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమ్మాయిలు కిడ్నాప్ అవ్వడం, హత్యకు గురవ్వడం వంటి అంశాలతో సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన చిత్రం 'మయూఖ` అక్టోబర్ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ సోమవారం ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో గ్రాండ్‌గా జరిగింది. దర్శకుడు శ్రీతేజ్ ఎస్.కె దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కథానాయికగా పాయల్ చెంగప్ప నటించారు. ఆమె తండ్రి పాత్రలో మురళీధర్ గౌడ్, దేవ్ అమన్ మరో కీలక పాత్రలో నటించారు. ప్రశ్వితా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత శశిధర్ నల్లా ఈ చిత్రాన్ని నిర్మించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్