‘గద్దలకొండ గణేష్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి మృణాళిని రవి వివాహం చేసుకున్నారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న మహావిష్ణుతో నవంబర్ 15న ఆమె వివాహం జరిగింది. మలేషియాలోని లంకావిలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించారు. తన పెళ్లి ఫొటోలను మృణాళిని సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
వివాహ బంధంలోకి మృణాళిని
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 17, 2026, 07:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)