నవీన్ చంద్ర హీరోగా ఆర్.పి. బాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘NC 51’. ఇటీవలే చెన్నైలో ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఇందులో హరిప్రియ రోషిణి, బాల శరవణన్, కాళీ వెంకట్, రవిశంకర్, రాజా రవీంద్ర, నవీన్ నేని, ఆదవ్ చంద్ర, అభిషేక్, విజయ సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆర్.పి. బాల ఫిల్మ్స్, పి.జి. ముత్తయ్య ప్రొడక్షన్స్ పతాకాలపై ఆర్.పి. బాల, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.జి. ముత్తయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. శక్తి బాలాజీ సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
‘NC 51’ షూటింగ్ పూర్తి
19 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 30, 2026, 08:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)