సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

9 నుండి ఓటీటీలో

1 గంట క్రితం

singeetham
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 08:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ‘సింగ్ గీతం’ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం 2026 జూన్ 12న విడుదలై ప్రశంసలు దక్కించుకుంది. కొత్త నటీనటులతో రూపొందిన ఈ చిత్రం, వినూత్న కథనంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఇప్పుడు డిజిటల్ రిలీజ్‌కు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ లో జూలై 9, 2026 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. వివిధ ప్రాంతాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని పలు భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్