నటి పాయల్ రాజ్‌పుత్ శరీరాకృతిపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ట్రోలింగ్‌పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను బాడీ షేమింగ్ చేస్తున్న వారికి తాజాగా గట్టిగా బదులిచ్చారు. ‘నా శరీరం, నా సైజు, నా గర్వం. ఇవి మీకు సంబంధించిన విషయాలు కావు. మీ హద్దుల్లో మీరు ఉండండి. మీ పని మీరు చేసుకోండి’ అంటూ ట్రోలర్లకు స్పష్టం చేశారు. ఆమె చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ట్రోలర్లకు పాయల్ రాజ్‌పుత్ కౌంటర్
21 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 21, 2026, 06:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)