‘రామాయణ’ మూవీలో ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్, హీరోయిన్ సాయిపల్లవి సీతారాముల్లా నటిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ను గురువారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా విడుదల కానుంది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వంలో ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ ద్వారా నమిత్ మల్హోత్రా, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ ద్వారా సహ నిర్మాతలుగా యశ్, జితేంద్ర కులకర్ణి, చేతన్ డియోలేకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Print Edition‘రామాయణ’ ట్రైలర్ రిలీజ్
30 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 30, 2026, 08:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)