సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

షారుఖ్‌ అభిమానుల సందడి

2 గంటల క్రితం

tu-mil-jaaye-song.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 07:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ఖాన్‌ 61వ పుట్టినరోజు సందర్భంగా ముంబైలోని ఆయన నివాసం మన్నత్‌ వద్ద అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ అభిమాన నటుడికి శుభాకాంక్షలు తెలిపేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు చేరుకున్నారు. మన్నత్‌ భవనాన్ని ఆయన నటిస్తున్న ‘కింగ్‌’ సినిమా పోస్టర్లు, బ్యానర్లతో అలంకరించారు. అభిమానుల కోసం నివాసం వెలుపల భారీ తెరను ఏర్పాటు చేసి ‘కింగ్‌’ చిత్రంలోని ‘తూ మిల్‌ జాయే’ పాటను ప్రదర్శించారు. షారుఖ్‌ తన పుట్టినరోజు శుభాకాంక్షలకు స్పందిస్తూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్