బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition17న 'ద ఒడిస్సీ' విడుదల

5 గంటల క్రితం

the-odyssey
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 09:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'ది ఒడిస్సీ' జూలై 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై నెలకొన్న ఆసక్తికి నిదర్శనంగా, విడుదలకు ఏడాది ముందే ఆన్‌లైన్ టికెట్లు అమ్ముడుపోయాయి. ఫిజిక్స్, టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ అంశాలతో విభిన్న చిత్రాలను రూపొందించిన నోలన్, ఈసారి గ్రీకు పురాణ గాథ ఆధారంగా 'ది ఒడిస్సీ'ని తెరకెక్కించారు. గ్రీస్, స్కాట్లాండ్, ఐస్‌లాండ్ తదితర దేశాల్లో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. ఇప్పటివరకు నోలన్ దర్శకత్వం వహించిన 12 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించగా, 'ది ఒడిస్సీ' కూడా అదే జాబితాలో చేరుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్