శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గాంధీ జయంతికి 'ప్రేమనే ఊరిలో'

6 గంటల క్రితం

గాంధీ జయంతికి 'ప్రేమనే ఊరిలో' image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 07:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కన్నడ చిత్రం ‘ప్రేమనే ఊరిలో’ సెప్టెంబర్‌ 25న విడుదలై మంచి స్పందన అందుకుంది. దీంతో చిత్రబృందం ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేయాలని నిర్ణయించింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న తెలుగు వెర్షన్‌ విడుదల కానుందని ప్రకటించింది. మనోజ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీగా రూపొందింది. శ్రీరామ్‌, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు నటించారు. మహారత్న ప్రొడక్షన్స్‌, ఎస్‌కే పిక్చర్స్‌, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్లపై చందు శ్రీనివాస్‌, సురేష్‌ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్