ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓటీటీలోకి 'ఐయామ్ గేమ్`

20 గంటల క్రితం

ఓటీటీలోకి 'ఐయామ్ గేమ్` image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026, 07:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

దుల్కర్‌ సల్మాన్‌, కాయదు లోహర్‌ జంటగా నటించిన చిత్రం ‘ఐ యామ్‌ గేమ్‌’. నహాస్‌ హిదాయత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 3న విడుదలైంది. దుల్కర్‌ సల్మాన్‌ తన వేఫేరర్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నవంబర్‌ 6 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్