మంగళవారం, 07 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

OTT: ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబిత

4 గంటల క్రితం

OTT: List of OTT movies and web series for this week.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 07:28 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఈ వారం ఓటీటీ ప్రపంచం మరోసారి కొత్త కథలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. థ్రిల్లర్‌లలో ఉత్కంఠ, యాక్షన్‌లో మాస్ మజా, ఫ్యామిలీ డ్రామాల్లో భావోద్వేగాలు, కామెడీలో నవ్వుల సందడి... ఇలా ప్రతి అభిరుచికి తగ్గ కంటెంట్ వరుసగా స్ట్రీమింగ్‌కు వస్తోంది. థియేటర్లలో మిస్ అయిన సినిమాల నుంచి ఆసక్తికరమైన కొత్త వెబ్ సిరీస్‌ల వరకు ఎన్నో టైటిల్స్ ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి రానున్నాయి. మరి ఈ వారం ఏ సినిమా, ఏ వెబ్ సిరీస్ ఎక్కడ, ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందో ఓ లుక్కేయండి.


వారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు (జూలై 06 నుంచి 12వ తేదీ వరకు)


నెట్‌ఫ్లిక్స్ :

* సింగ్ గీతం (తెలుగు మూవీ) - జూలై 08

* ఐ యామ్ నాట్ అఫ్రైడ్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 08

* సల్సేడో, లెదర్ అండ్ బోగాలో (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 08

* నథింగ్ టూ లూజ్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 08

* పెద్ది (తెలుగు సినిమా) - జూలై 09

* లిటిల్ హౌస్ ఆన్ ద ప్రయిరే (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 09

* పతి పత్ని ఔర్ వో దో (హిందీ మూవీ) - జూలై 10

* ఇక్కా (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 10

* షిప్ రెక్డ్: నైట్ మేర్ ఎట్ సీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - జూలై 10

* ద అపార్ట్‌మెంట్ జాబ్ (కొరియన్ సిరీస్) - జూలై 11

* సుసాన అండ్ ఎల్విరా: నో ప్లాన్ బి (కొలంబియన్ మూవీ) - జూలై 12


హాట్‌స్టార్ :

* ద ఫైవ్ స్టార్ వీకెండ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 10


సోనీ లివ్ :

* బల్టీ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 10


అమెజాన్ ప్రైమ్ :

* ద వెస్టీస్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 12


జీ5 :

* ఫ్రేమ్ (మరాఠీ సినిమా) - జూలై 10

* పరిమిళ అండ్ కో (తమిళ మూవీ) - జూలై 10


లయన్స్ గేట్ ప్లే :

* ద సెంటినల్స్ (ఫ్రెంచ్ సిరీస్) - జూలై 10


ఆపిల్ టీవీ ప్లస్ :

* ట్రైయింగ్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 08

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్