సమంత నటించిన 'మా ఇంటి బంగారం` మూవీ థియేటర్లలో విడుదలై హిట్ టాక్ అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికీ సిద్ధమైంది. జూలై 17న జియో హాట్ స్టార్ లో విడుదలవుతుందని తాజాగా ఈ సంస్థ ప్రకటించింది. ఈ సినిమా కథను సమంత భర్త రాజ్ నిడిమోరు అందించగా.. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రాన్ని సమంతనే నిర్మించారు.
Print Editionఓటీటీలోకి 'మా ఇంటి బంగారం`
8 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 13, 2026, 08:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)