బుధవారం, 18 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఒటిటిలో ‘పంచాయత్ సీజన్-5’

4 గంటల క్రితం

ఒటిటిలో ‘పంచాయత్ సీజన్-5’ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 07:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఓటీటీ ప్రేక్షకులను నవ్వించిన విజయవంతమైన కామెడీ డ్రామా సిరీస్‌ ‘పంచాయత్‌’ ఐదో సీజన్‌తో అలరించేందుకు సిద్ధమైంది. డిసెంబర్‌ 3 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. గత సీజన్‌లో ఫులేరా గ్రామ పంచాయతీ ఎన్నికల చుట్టూ కథ సాగగా, కొత్త సీజన్‌లో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు, గ్రామంలో చోటుచేసుకునే పరిణామాలు ప్రధానంగా ఉండనున్నాయి. జితేంద్ర కుమార్‌ (అభిషేక్‌), రఘుబీర్‌ యాదవ్‌ (ప్రధాన్‌ జీ), నీనా గుప్తా (మంజు దేవి), అశోక్‌ పాఠక్‌ తదితరులు తమ పాత్రల్లో అలరించనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్