గురువారం, 23 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition31న ‘అదే నీవు అదే నేను’

1 గంట క్రితం

మూవీ
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 23, 2026, 09:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో తొలిసారి వెండితెరకు పరిచయమైన త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల తాజాగా ‘అదే నీవు అదే నేను’ సినిమాలో నటించారు. హీరోయిన్లుగా తన్వీ నేగి, సహర్ కృష్ణన్ నటించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 31న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడు కొండల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై గోవిందు కాండ్రేగుల నిర్మించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్