కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బర్త్‌డే (జూలై 23) సందర్భంగా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ పోస్టర్‌ను, ‘ది వెడ్డింగ్ సాంగ్’ ప్రోమోను గురువారం విడుదల చేశారు. ఈ పాటను సూర్యనే ఆలపించడం విశేషం. జి.వి. ప్రకాష్ సంగీతం అందించారు. మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.
Print Edition‘విశ్వనాథ్ అండ్ సన్స్’ పోస్టర్ రిలీజ్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 23, 2026, 09:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)