గురువారం, 23 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘కర్మాఖ్య’ ట్రైలర్‌ విడుదల

1 గంట క్రితం

Karmakhya Trailer
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 23, 2026, 09:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

జబర్దస్త్‌ ఫేమ్ అభినయ కృష్ణ (అదిరే అభి) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కర్మాఖ్య’ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ నటి విజయశాంతి గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పెద్ద సినిమాలతో పోలిస్తే చిన్న చిత్రాలకు మద్దతు తక్కువగా లభించినా, కొత్తదనం, బలమైన కథాంశాలు ఎక్కువగా చిన్న సినిమాల్లోనే కనిపిస్తాయని అన్నారు. ఇలాంటి ప్రయత్నాలను ప్రేక్షకులు ఆదరిస్తేనే పరిశ్రమలోకి కొత్త నటీనటులు, దర్శకులు వస్తారని పేర్కొన్నారు. చిన్న సినిమా నిర్మాతలు నిలదొక్కుకోవాలంటే మీడియా సహకారం కూడా అవసరమని చెప్పారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్