గురువారం, 16 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition24న 'చెన్నై లవ్ స్టోరీ' విడుదల

4 గంటల క్రితం

chennai love story
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 16, 2026, 09:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నటుడు కిరణ్ అబ్బవరం నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' జూలై 24న థియేటర్లలో విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. సాయి రాజేష్ కథ అందించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించగా, గౌరీ ప్రియ కథానాయికగా నటించారు. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్.కె.ఎన్., సాయి రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్