మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

చిరంజీవి బర్త్‌డే స్పెషల్‌ గ్లింప్స్‌ విడుదల

1 గంట క్రితం

mega 158
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 18, 2026, 07:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రముఖ నటుడు చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘మెగా 158’. ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ ఒకటి బయటకొచ్చింది. చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్‌ను మూవీ మేకర్స్‌ రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్లలో ఈ మూవీ టైటిల్‌ గ్లింప్స్‌ను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నట్లు సమాచారం. దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కెవిఎన్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై వెంకట్‌ కె. నారాయణ నిర్మిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్