ఆమని, అన్నపూర్ణ, ఝాన్సీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘హ్యాపీ జర్నీ’ చిత్రం సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం తాజాగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. అభిరామ్ నాయుడు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గుత్తా బాలాజీ, గుండాల కౌశిక్ రెడ్డి నిర్మించారు. భిన్న వ్యక్తిత్వాలు ఒకచోట కలిసినప్పుడు ఏర్పడే అనుబంధాలు, అపరిచితుల మధ్య పుట్టే బంధాల నేపథ్యంలో ఈ చిత్రం సాగనుంది. వినోదంతో పాటు భిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసినట్లు చిత్రబృందం తెలిపింది.
సెప్టెంబర్ 18న 'హ్యాపీ జర్నీ`
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 08:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)