బాలీవుడ్ నటి రాణి ముఖర్జీకి అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సినిమాకు ఆమె చేసిన సేవలను గుర్తిస్తూ ఆస్ట్రేలియాలోని ప్రముఖ లా ట్రోబ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 14న మెల్‌బోర్న్‌లో జరిగే 'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్' (IFFM) వేడుకల్లో ఈ డాక్టరేట్‌ను అందజేయనున్నారు. ఈ సందర్భంగా రాణి మాట్లాడుతూ, సినిమానే తనకు అతిపెద్ద గురువని, ఈ గౌరవాన్ని భారతదేశానికి, ప్రపంచవ్యాప్తంగా తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
Print Editionరాణి ముఖర్జీకి గౌరవ డాక్టరేట్
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 16, 2026, 08:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)