ట్రైనర్ గ్రేడ్ పైలట్‌గా పనిచేసిన ప్రార్థనా చాబ్రియా ఇప్పుడు నటిగా వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ఆమె నటిగా అరంగేట్రం చేస్తున్న తమిళ చిత్రం ‘చిరో’ 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది. విమానాలు నడిపిన పైలట్ నుంచి కెమెరా ముందు నటిగా మారిన ఆమె ప్రయాణం ఇప్పటికే సినీ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. నటనతో పాటు పోల్ డ్యాన్స్, బెల్లీ డ్యాన్స్‌లోనూ ప్రార్థనా చాబ్రియాకు ప్రావీణ్యం ఉంది. సింధి, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగల ఆమె భవిష్యత్తులో విభిన్న పాత్రలు పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా, దక్షిణాది చిత్రాలతో పాటు తెలుగు సినిమాల్లోనూ ఆమెకు అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.
పైలట్‌గా ఆకాశంలో.. నటిగా వెండితెరపై ...
58 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 08:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)