హీరో రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ట్రైలర్‌ను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. అమ్మాయిలపై జరుగుతున్న నేరాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజకు జోడీగా ప్రియా భవానీ శంకర్, కుమార్తెగా నక్షత్ర నటించారు. సీనియర్ నటుడు సాయికుమార్ కీలక పాత్ర పోషించారు.
‘ఇరుముడి’ ట్రైలర్ విడుదల
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 12, 2026, 09:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)