హీరో సుమంత్, దర్శకుడు సంతోశ్ జాగర్లపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన సోషియో ఫాంటసీ మూవీ ‘మహేంద్రగిరి వారాహి’. ఈ మూవీని మధు కలిపు, లక్ష్మణ్ లు నిర్మించారు. ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ, ఐశ్వర్య రాజేష్, మాళవిక నాయర్, బ్రహ్మానందం తదితరులు నటించారు. సెప్టెంబర్ 11న విడుదలన ఈ చిత్రం ఇరవై రోజులకై ఓటీటీ బాట పట్టింది. అక్టోబర్ 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ మూవీ అందుబాటులోకి రానుంది.
ఓటీటీలో ‘మహేంద్రగిరి వారాహి’
48 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 01, 2026, 08:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)