‘మంగళవారం’ సినిమా సీక్వెల్‌పై దర్శకుడు అజయ్ భూపతి అప్‌డేట్ ఇచ్చారు. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో జయకృష్ణ ఘట్టమనేని హీరోగా వెండితెరకు పరిచయమవుతున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ అజయ్ ఓ ఇంటర్వ్యూలో ‘మంగళవారం’ సీక్వెల్‌పై స్పందించారు.‘‘మంగళవారం 2’ కచ్చితంగా తెరకెక్కుతుంది. ఈసారి ప్రేక్షకులకు మరింత థ్రిల్లింగ్ అనుభూతి కలిగించేలా కథను సిద్ధం చేస్తున్నాను. ‘శ్రీనివాస మంగాపురం’ పనుల్లో బిజీగా ఉన్నాను. ఈ సినిమా విడుదలైన తర్వాత ‘మంగళవారం 2’ స్క్రిప్ట్‌పై దృష్టి పెడతాను’ అని అన్నారు.
Print Edition‘మంగళవారం 2’ అప్‌డేట్
8 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 24, 2026, 09:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)