రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా తెరకెక్కుతున్న 'మారెమ్మ' మూవీ విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. సెప్టెంబర్ 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. డైరెక్టర్ మంచాల నాగరాజ్ దర్శకత్వంలో గ్రామీణ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కథానాయికగా దీపా బాలు నటిస్తోంది. మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు మూవీని నిర్మించారు. సినిమా విడుదల కానున్న నేపథ్యంలో త్వరలోనే టీజర్, పాటలను విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.
Print Editionసెప్టెంబర్ 10న 'మారెమ్మ' విడుదల
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 22, 2026, 09:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)