గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'మాయలేడి' టీజర్‌ విడుదల

1 గంట క్రితం

మాయలేడి.png
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 05:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రాకేష్ వర్రే హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాయలేడి’. మధుమిత సర్కార్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశంకర్ తెరకెక్కిస్తున్నారు. క్రేజీ యాంట్స్ బ్యానర్‌పై గతంలో 'ఎవరికీ చెప్పొద్దు', 'పేకమేడలు' వంటి చిత్రాలను నిర్మించారు. అక్టోబర్‌లో ఈ సినిమా థియేట్రికల్ విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి గురువారం చిత్రబృందం టీజర్ విడుదల చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్