ప్రముఖ నటుడు అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం 'రాకా'. ఈ మూవీ షూటింగ్ నుంచి ప్రస్తుతం హీరో అల్లు అర్జున్ బ్రేక్ తీసుకున్నాడు. తాను కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో పర్యటిస్తున్నానని, అందుకే 'రాకా' మూవీ షూటింగ్‌కు రెండు వారాలు బ్రేక్ తీసుకున్నానని అల్లు అర్జున్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. మళ్లీ ఆగస్టు మొదటి వారంలో షూటింగ్‌లో పాల్గొంటానని రాశారు. సన్ పిక్చర్స్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె హీరోయిన్. అలాగే మలయాళ నటి ఫెమినా జార్జ్, పంజాబీ నటి నైలా గ్రేవల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Print Edition'రాకా` షూటింగ్ బ్రేక్
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 22, 2026, 09:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)