గురువారం, 05 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జ్యువెలర్స్‌ యాడ్‌లో రామ్‌చరణ్‌

2 గంటల క్రితం

జ్యువెలర్స్‌ యాడ్‌లో రామ్‌చరణ్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 06:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నటించనున్న కొత్త చిత్రం ‘RC17’ ఇటీవలే అధికారికంగా ప్రారంభమైంది. సంక్రాంతి నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుకానున్నట్లు సమాచారం. ఈలోగా రామ్‌చరణ్‌ భీమా జ్యువెలర్స్‌ కోసం రూపొందించిన వ్యాపార ప్రకటన షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆయన రాజసం ఉట్టిపడే లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు, సుకుమార్‌-రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రం గుజరాతీ బ్లాక్‌బస్టర్‌ ‘లాలూ’కు రీమేక్‌ అంటూ కొన్ని కథనాలు వెలువడ్డాయి. ఇందులో రామ్‌చరణ్‌ శ్రీకృష్ణుడి పాత్రలో కనిపించవచ్చనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్