మంగళవారం, 11 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

‘రంభ ఊర్వశి మేనక’ టీజర్‌ విడుదల

1 గంట క్రితం

rambhaoorvashimenakateaserau
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 08:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హీరో అల్లరి నరేశ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. ‘కామెడీ గోస్‌ కాస్మిక్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ చిత్ర టీజర్‌ను మంగళవారం చిత్ర బృందం విడుదల చేసింది. చంద్ర మోహన్‌ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో వెన్నెల కిశోర్‌, సీనియర్‌ నరేశ్‌, శ్రీనివాస్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌, హాస్య మూవీస్‌ పతాకాలపై రాజేశ్‌ దండా, నిమ్మకాయల ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు. ‘రంభ ఊర్వశి మేనక’ సెప్టెంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్