శ్రీవిష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో కథానాయికగా 'మోగ్లీ'తో వెండితెరకు పరిచయమైన సాక్షి మాడల్కర్ నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా షూటింగ్‌లోని వీడియోను విడుదల చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. నరేష్, వెన్నెల కిషోర్, సుదర్శన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Print Editionశ్రీవిష్ణు చిత్రంలో సాక్షి మాడల్కర్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 23, 2026, 07:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)