సైన్స్ ఫిక్షన్ మూవీ 'హీ మ్యాన్: మాస్టర్ ఆఫ్ ది యూనివర్స్' ఓటీటీలోకి వచ్చేసింది. జూలై 22వ తేదీ నుంచి ప్రైమ్ వీడియో ద్వారా పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు ఇంగ్లీష్, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీలో హీరో పాత్రకు తెలుగు హీరో నిఖిల్ డబ్బింగ్ చెప్పాడు. సైనికాధికారి పాత్రకు రావు రమేశ్, విలన్ పాత్రకు ఆదిత్య మీనన్ గాత్రమందించారు. ఈ చిత్రానికి ట్రావిస్ నైట్ దర్శకత్వం వహించారు.








కామెంట్‌లు (0)