అన్షు, వాసవి గణేషన్ జంటగా నటిస్తున్న 'హుషార్ పిట్టలు' చిత్రం నుంచి తాజాగా 'టోంగా టోంగా' సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎస్. చిరంజన్ సాహిత్యం అందించిన ఈ పాటకు చరణ్ అర్జున్ సంగీతం సమకూర్చారు.
Print Edition'హుషార్ పిట్టలు' నుంచి పాట విడుదల
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 16, 2026, 08:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)