స్పోర్ట్స్ డ్రామా మూవీ ‘సుమో దీదీ’ ఓటీటీ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. మహిళా సుమో రెజ్లర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హేతల్ దవే జీవితకథ ఆధారంగా రూపొందిన చిత్రమిది. జయంత్ రోహత్గి దర్శకత్వంలో హేతల్ దవే పాత్రలో శ్రియం భగ్నానీ నటించారు. 2023 అక్టోబర్ 7న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ లభించింది. టోక్యో ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ సహా అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శితమైంది. తాజాగా ఈ నెలలోనే జీ5లో పలు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
Print Editionఓటీటీలోకి స్పోర్ట్స్ డ్రామా సుమో దీదీ
8 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 24, 2026, 09:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)