మంగళవారం, 11 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

జూనియర్ ఎన్టీఆర్‌కు రేపు సర్జరీ

1 గంట క్రితం

NTR's political entry? Fans' association provides clarity.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 08:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌కు ‘డ్రాగన్‌’ మూవీ షూటింగ్‌లో భుజానికి గాయమైంది. గాయం కొద్దిరోజుల్లోనే నయమవుతుందని భావించినా, నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండడంతో బుధవారం హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో ఆయన కుడి భుజానికి శస్త్రచికిత్స జరగనుంది. ఈ శస్త్రచికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోనున్నారు. దీంతో ఈ మూవీ షూటింగ్‌కు బ్రేక్‌ పడింది. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్‌ 11న విడుదల కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్