‘హనుమాన్’ చిత్రానికి సీక్వెల్‌గా దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి నటిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటి వామికా గబ్బి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ‘డీసీ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఆమెకు, ఆ తర్వాత ‘జై హనుమాన్’లో నటించే అవకాశం వచ్చినట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ‘హనుమాన్’లో నటించిన తేజ సజ్జ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా 2027లో విడుదల కానుంది.
‘జై హనుమాన్’లో వామికా
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 11, 2026, 08:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)